Chevireddy Bhaskar Reddy: పోక్సో సహా 11 సెక్షన్ల కింద కేసులు పెట్టారు..! 24 d ago

featured-image

పోక్సో చట్టం కింద తనపై కేసు నమోదు చేయడంపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పందించారు. బిడ్డ ఆపదలో ఉందని తన తండ్రి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరానని తెలిపారు. అంతేతప్ప ఈ ఘటనపై తాను ఎక్కడా మాట్లాడలేదని అయినప్పటికీ తనపై పోక్సో సహా 11 సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD